News18th Jun 01:59 PMSunil Byrisetty1 min read

టోల్ ప్రీపెయిడ్.. సొంత వాహనాలకు ఊరట!

సొంత 4 చక్రాల వాహనదారులకు టోల్ టాక్స్ విషయంలో ఊరట కల్పి్స్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లిస్తే 200 సార్లు ప్

టోల్ ప్రీపెయిడ్.. సొంత వాహనాలకు ఊరట!
సొంత 4 చక్రాల వాహనదారులకు టోల్ టాక్స్ విషయంలో ఊరట కల్పి్స్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లిస్తే 200 సార్లు ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. వాణిజ్యేతర వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు అవకాశం. ఈ ఆగస్టు 15 నుంచి నిర్ణయం అమల్లోకి రానుంది. కీలక సంస్కరణగా పేర్కొంటూ కేంద్రమంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపై ప్రయాణించినా చెల్లుబాటు కానుంది.
Central govt
FASTag annual pass
Ministry of Road Transport & Highways
Annual Pass for private vehicles
minister nitin gadkari
200 trips
Scroll for the next article