National27th May 08:48 AMSunil Byrisetty1 min read
ఫాస్టాగ్ పాస్‌తో నో టోల్.. ఏడాది ఫ్రీ
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఫాస్టాగ్‌తో నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఎక్కువ సే
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.
ఫాస్టాగ్‌తో నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలపై ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరగా టోల్ గేట్లను దాటవచ్చు.
అయితే దూర ప్రయాణాలు, తరచుగా ట్రావెలింగ్ చేసేవారికి టోల్ ధరలతో తడిసి మోపెడవుతోంది.
ఇకపై ఈ సమస్య ఉండబోదని తెలుస్తోంది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది.
వెహికల్ ఓనర్లకు టోల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ను ఇంట్రడ్యూస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొంది.
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను రెడీ చేసింది.