Spiritual2nd Oct 10:24 AMSunil Byrisetty1 min read
పండగ కళ.. మార్పు కనిపిస్తోంది!
పండుగ అంటే ప్రతి కుటుంబం సంతోషంగా గడపటం. అన్ని ఇళ్లు కళకళలాడాలి, ఎక్కడ చూసినా ఉత్సవ వాతావరణం ఉండాలి. సమాజంలో ఆనందం ఉండాలి. అప్పుడు మాత్రమే అసలైన పండుగ. ఇప్పుడు ఏ ఆలయం చూసినా పండుగ
పండుగ అంటే ప్రతి కుటుంబం సంతోషంగా గడపటం. అన్ని ఇళ్లు కళకళలాడాలి, ఎక్కడ చూసినా ఉత్సవ వాతావరణం ఉండాలి. సమాజంలో ఆనందం ఉండాలి. అప్పుడు మాత్రమే అసలైన పండుగ. ఇప్పుడు ఏ ఆలయం చూసినా పండుగ శోభతో కళకళలాడుతోంది. దసరా అంటే మైసూరు గుర్తుకొస్తుంది. కానీ ఈ ఏడాది నుంచి దసరా ఉత్సవాలు అంటే విజయవాడ కూడా గుర్తుకు వచ్చేలా చేశారు. పది రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మక భావనతో పాటు దసరా అంటే సంతోషం అనేలా మార్చారు. విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించారు. కృష్ణమ్మకు కన్నుల పండువగా హారతులు ఇస్తున్నారు.