Entertainment5th Nov 04:26 PMSunil Byrisetty1 min read

పహల్గామ్ లో సినిమా షూటింగ్

కశ్మీర్లో పరిస్థితులు చక్కబడటంతో సినిమా షూటింగులు మొదలయ్యాయి. అనంత నాగ్ జిల్లాలో పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్లో ఉగ్రదాడి జరిగిన ఆరు నెలల తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన

పహల్గామ్ లో సినిమా షూటింగ్
కశ్మీర్లో పరిస్థితులు చక్కబడటంతో సినిమా షూటింగులు మొదలయ్యాయి. అనంత నాగ్ జిల్లాలో పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్లో ఉగ్రదాడి జరిగిన ఆరు నెలల తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పహల్గామ్ దాడి తర్వాత కొన్ని రోజుల పాటు ఆంక్షలు విధించగా, ఇప్పుడు భద్రత పెంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. పహల్గామ్ అందమైన ప్రదేశంగా పర్యాటకుల ప్రియం, ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి. తాజాగా విమల కృష్ణ దర్శకత్వంలో తెలుగు సినిమా షూటింగ్ జరుగుతోంది.
Pahalgam
Kashmir
Film Shooting
Vimal Krishna
Anantnag District
Tourist Destination
Telugu Cinema
Terror Attack
Security
Tourism
అనంతనాగ్ జిల్లా
పర్యాటక ప్రదేశం
సినిమా షూటింగ్
Scroll for the next article