National7th Sep 11:29 AMSunil Byrisetty1 min read

ఇవి ప్రజలసంస్కరణలు

జీఎస్టీలో తెచ్చిన సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలను 'ప్రజల సంస్కరణ'గా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. జీఎస్టీ రేట్ల కోతలను ధరల తగ్గింపు రూపంలో ప్ర

ఇవి ప్రజలసంస్కరణలు
జీఎస్టీలో తెచ్చిన సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలను 'ప్రజల సంస్కరణ'గా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. జీఎస్టీ రేట్ల కోతలను ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. అలాగే పలు రాష్ట్రాలు, ఏపీ సీఎం, మంత్రులు సైతం జీఎస్టీ సంస్కరణలను స్వాగతించారు.
India
GST Reforms
Finance Minister
Nirmala Sitharaman
Economic Growth
Tax Reduction
India Economy
Household Benefit
State Support
Price Cut
Consumption Boost
Scroll for the next article