Telangana18th May 03:14 PMSunil Byrisetty1 min read

చార్మినార్‌ వద్ద అగ్నిప్రమాదం, 17 మంది మృతి

పాతబస్తీ చార్మినార్ దగ్గర ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కృష్ణ పెరల్స్‌, మోదీ పెరల్స్‌ షాపుల్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది మృతి చెందినట్లు నిర్ధారించ

చార్మినార్‌ వద్ద అగ్నిప్రమాదం, 17 మంది మృతి
పాతబస్తీ చార్మినార్ దగ్గర ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కృష్ణ పెరల్స్‌, మోదీ పెరల్స్‌ షాపుల్లో మంటలు ఎగిసిపడ్డాయి. స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులు: అభిషేక్‌ (30), ఆరూషి జైన్‌ (17).. హర్షాలీ గుప్తా(7), శీతల్‌ జైన్ (37), రాజేందర్‌(67) మృతులు ప్రియాన్షీ(6), ప్రథమ్‌(13), సుమిత్ర (65).. మున్నీబాయ్‌(72), ఇరాజ్‌(2) కాగా మృతుల్లో ఎక్కువగా బెంగాల్‌ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు అగ్నికి ఆహుతయ్యాయి. కింద ఫ్లోర్‌లో షాప్‌, మొదటి అంతస్తులో నివాసం ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Hyderabad Fire Accident
Massive Fire Incident at Mir Chowk Hyderabad
పాతబస్తీ చార్మినార్ దగ్గర ఘోర అగ్నిప్రమాదం
ఆస్పత్రిలో 14 మంది మృతి
Scroll for the next article