Entertainment2nd Aug 04:37 PMSunil Byrisetty1 min read

పవన్ ఓజీ.. సాంగ్ క్రేజీ!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా నుంచి క్రేజీ సాంగ్ విడుదలైంది. ఫైర్ స్టార్మ్ అంటూ విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవర్ ఫుల్ లిరిక్స్ తో, అదిరిపోయే బీట్

పవన్ ఓజీ.. సాంగ్ క్రేజీ!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా నుంచి క్రేజీ సాంగ్ విడుదలైంది. ఫైర్ స్టార్మ్ అంటూ విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవర్ ఫుల్ లిరిక్స్ తో, అదిరిపోయే బీట్ తో ఈ సాంగ్ మరో లెవల్ లో ఉంది. టర్న్ డౌన్ ది వైలైన్స్, టర్న్ అప్ ది మ్యూసిక్ అంటూ ఈ ఫైర్ స్టార్మ్ లిరికల్ వీడియో స్టార్ట్ అవుతుంది. హీరోయిజాన్ని మరో లెవల్ లో ఎలివేట్ చేసేలా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు. ‘దేర్ విల్ కమ్ ఏ లీడర్ ఓజస్ గంభీర’ అంటూ ఇంగ్లిష్ లిరిక్స్ తో సాంగ్ సాగుతుంది. ‘అలలిక కదలక భయపడేలే.. క్షణక్షణమొక తల తెగిపడేలే’ అంటూ ఈ సాంగ్ పవర్ ఫుల్ గా సాగుతోంది. ఓజీ (ఓజస్ గంభీర) నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సినిమాను మరో లెవల్ కు తీసెకెళ్లేలా ఉంది. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సినిమాను నిర్మిస్తున్నారు.
Tollywood
Pawan Kalyan
OG Movie
Fire Storm Song
OG Fire Storm
OG First Single
SS Thaman
OG Lyrical Song
పవన్ కల్యాణ్ సాంగ్
ఓజీ సినిమా పాట
Scroll for the next article