News16th Aug 03:26 PMSunil Byrisetty1 min read

భోగాపురం నుంచి ఎగరనున్న తొలి విమానం

భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఆపరేషన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి తొలి విమానం ఎగరనుంది. భోగాపురం నుంచి సింగపూర్ కు మొదటి విమానం ప్రయాణిస్తుంది. ఇప్పటికే CISF ఆధీనంలోకి భోగాప

భోగాపురం నుంచి ఎగరనున్న తొలి విమానం
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో ఆపరేషన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి తొలి విమానం ఎగరనుంది. భోగాపురం నుంచి సింగపూర్ కు మొదటి విమానం ప్రయాణిస్తుంది. ఇప్పటికే CISF ఆధీనంలోకి భోగాపురం ఎయిర్ పోర్ట్ వెళ్ళింది. విమానయాన సంస్థలు షెడ్యూల్ ప్రకటించాయి. రేపటి నుంచి 31 సర్వీసులను ఇండిగో నడపనుంది. భోగాపురం నుంచి హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబైతోపాటు సింగపూర్, అబుదాబీకి విమానాలు ప్రయాణిస్తాయి. అంచెలంచెలుగా మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh
First Flight
Singapore Flight
IndiGo
Bhogapuram Airport
Visakhapatnam
International Flights
Domestic Flights
హైదరాబాద్
విజయవాడ
ఢిల్లీ
ముంబై
అబుదాబీ
విమానయానం
విమానాశ్రయ కార్యకలాపాలు
Scroll for the next article