Jobs2nd Oct 02:59 PMSunil Byrisetty1 min read

గుడివాడలో తొలి ఐటి కంపెనీ ప్రారంభం

గుడివాడ పట్టణంలో తొలి ఐటి కంపెనీ దసరా పర్వదినాన ప్రారంభమయ్యింది.100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్ స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్స్ గుడివాడలో ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే వెనిగండ్

గుడివాడలో తొలి ఐటి కంపెనీ  ప్రారంభం
గుడివాడ పట్టణంలో తొలి ఐటి కంపెనీ దసరా పర్వదినాన ప్రారంభమయ్యింది.100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్ స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్స్ గుడివాడలో ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీరాంపురంలో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ అందించనున్న సేవల వివరాలను సీఈఓ కారం శెట్టి రవి వివరించారు. ప్రిన్స్ స్టన్ సంస్థ విజయవంతనికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఐటీ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న రవి సొంత ఊరుపై మమకారంతో గుడివాడలో ఐటీ కంపెనీ ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. గుడివాడలో ఐటీ రంగంలో తొలి అడుగు పడడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Andhra Pradesh
Tech Growth
Innovation
Gudivada
IT Company
Technology
AP Development
Dasara 2025
Prinston IT Solutions
IT Jobs
గుడివాడలో తొలి ఐటి కంపెనీ ప్రారంభం
Scroll for the next article