News14th Aug 01:22 PMSunil Byrisetty1 min read

ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న కృష్ణానది వరద

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్,ఔట్ ఫ్లో 5,52,640 క్యూసెక్కులుగా ఉంది. మరికాసేపట్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. నది పరీవాహక ప్రాంత ప్రజల

ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న కృష్ణానది వరద
ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్,ఔట్ ఫ్లో 5,52,640 క్యూసెక్కులుగా ఉంది. మరికాసేపట్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. అత్యవసర సహాయం కోసం 112, 1070 సంప్రదించాలని సూచించారు. నదిలో ప్రయాణించడం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం చేయరాదని హెచ్చరించారు.
Andhra Pradesh
Prakasam Barrage
Krishna River Flood
Flood Warning
Prakhar Jain
Inflow Outflow
Second Danger Warning
Andhra Pradesh Flood Alert
Emergency Helpline 112
ఔట్ ఫ్లో 5
52
640 క్యూసెక్కులు
Scroll for the next article