Politics9th May 09:12 AMSunil Byrisetty1 min read
మరో పాదయాత్రకు జగన్!
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్
మరోసారి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న హామీలు అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
గతం కంటే భిన్నంగా పాదయాత్ర ప్లాన్ షెడ్యూల్ ఉండనుంది.
పాదయాత్ర కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
సొంత ప్లాన్ తో పాటు, అంశాల వారీగా అన్ని తానే చూసుకునేలా కార్యాచరణ ఉండనుంది.