Politics23rd Aug 12:35 PMSunil Byrisetty1 min read

కాంగ్రెస్ లోకి మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్!

ఏపీ క్యాడర్‌కు చెందిన బ్యాచ్ మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఫెయిర్

కాంగ్రెస్ లోకి మాజీ ఐఏఎస్  ప్రవీణ్ ప్రకాష్!
ఏపీ క్యాడర్‌కు చెందిన బ్యాచ్ మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014-19 టీడీపీ ప్రభుత్వంలో, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఫెయిర్ బ్రాండ్ గా పని చేసిన శాఖల్లో సిబ్బందిని పరుగులెత్తించారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. జగన్ ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ ప్రకాష్, 2024లో VRS తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది.
Andhra Pradesh Politics
AP Cadre
YSRCP Government
TDP Government
Praveen Prakash
Former IAS Officer
IAS
Congress Party
వైసీపీ ప్రభుత్వం
జగన్ ప్రభుత్వం
స్కూల్ ఎడ్యుకేషన్
వీఆర్‌ఎస్
రాజకీయ రంగ ప్రవేశం
Scroll for the next article