Politics12th Sep 02:59 PMSunil Byrisetty1 min read
మరోసారి మాజీమంత్రి బొత్స భావోద్వేగం
మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. YSRCP జిల్లా సర్వసభ్య సమావేశంలో బొత్స కంటతడి పెట్టుకున్నారు. నమ్మినవారు మోసం చేశారని బొత్స భావోద్వేగానికి గురయ్యారు. చ
మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. YSRCP జిల్లా సర్వసభ్య సమావేశంలో బొత్స కంటతడి పెట్టుకున్నారు. నమ్మినవారు మోసం చేశారని బొత్స భావోద్వేగానికి గురయ్యారు. చిన్నశ్రీను అంశంపై అమర్నాథ్ మాట్లాడుతుండగా బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. తన సహచరులు కేంద్రమంత్రులుగా ఉన్నారన్నారు. తనను పిలిచినా వెళ్లకుండా విలువలు కాపాడుకున్నానని పేర్కొన్నారు. వెన్నుపోటు పార్టీ అరాచకాలు ప్రజలకు తెలియాలన్నారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.