Telangana7th Sep 01:33 PMSunil Byrisetty1 min read

చొక్కా విప్పి రోడ్డెక్కిన మాజీ మంత్రి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం చేయడంతో, తోపులాట చోటు చేసుకుంది. త

చొక్కా విప్పి రోడ్డెక్కిన మాజీ మంత్రి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజే నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం చేయడంతో, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కేటీఆర్, జగదీష్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మరోవైపు తన చీర లాగారని సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చొక్కా విప్పి పోలీసులపైకి మాజీ మంత్రి హరీష్‌రావు విసిరికొట్టారు. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడికి దిగారు. దీంతో కేటీఆర్, హరీష్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు.
Telangana Assembly
Harish Rao
KTR
BRS
Telangana Assembly Session
BRS Protest
BRS Leaders
Jagadish Reddy
జగదీష్ రెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి
తెలంగాణ రాజకీయాలు
అసెంబ్లీ నిరసన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
పోలీసులు
Scroll for the next article