Telangana2nd Sep 02:05 PMSunil Byrisetty1 min read

ఎమ్మెల్సీ కవితకు షాక్.. బహిష్కరణ వేటు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, పార్టీ అధినేత షాకిచ్చారు. కవితపై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. అధిష్టానం అధికారికంగ

ఎమ్మెల్సీ కవితకు షాక్.. బహిష్కరణ వేటు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆమె తండ్రి, పార్టీ అధినేత షాకిచ్చారు. కవితపై బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. అధిష్టానం అధికారికంగా నోట్‌ విడుదల చేయనుంది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తన అన్న కేటీఆర్, మామ హరీష్ రావులపై సైతం కవిత ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana Politics
BRS
KCR
Kavitha Expulsion
KTR
Harish Rao
Party Disciplinary Action
Suspended MLC Kavitha
పార్టీ నిర్ణయం
రాజకీయ సంక్షోభం
Scroll for the next article