Politics27th Apr 12:06 PMSunil Byrisetty1 min read

పోలీసులపై వర్మ ఫైర్.. ఒక రేంజులో!

రాష్ట్రంలో ప్రభుత్వం మారి 10 నెలలు దాటినా పోలీసులు ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారంటూ వర్మ వ్యాఖ్యానించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ.. తన ఎక్స్ (ట్విట్ట

పోలీసులపై వర్మ ఫైర్.. ఒక రేంజులో!
రాష్ట్రంలో ప్రభుత్వం మారి 10 నెలలు దాటినా పోలీసులు ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారంటూ వర్మ వ్యాఖ్యానించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ.. తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందించారు. 'రాష్ట్రంలో ఇంకా YSRCP అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి.. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా..' అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీసులపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోపై నెట్టింట ట్రోల్స్ నడుస్తున్నాయి. పవన్ కల్యాణ్ కావాలనే వర్మను ఆపారని కామెంట్స్ చేస్తున్నారు. డెప్యూటీ సీఎం పవన్ వల్లే ఈ అవమానాలంటూ వర్మ ఫాలోయర్లు వాపోతున్నారు.
Pithapuram
YSRCP
mla svsn vermas
Tweet
Pawan Kalyan
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
పోలీసులపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు
వర్మ ట్వీట్
Scroll for the next article