News27th Jul 04:27 PMSunil Byrisetty1 min read

తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి

తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి టీటీడీ చైర్మన్ బీ

తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి
తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పర్యటించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదం చాలా రుచిగా, శుచిగా, చక్కగా ఉందని ప్రశంసించారు. భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి భోజనం చేయడం భగవత్ ప్రసాదంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్టర్ లో తన అభిప్రాయాన్ని వెంకయ్య నాయుడు రాశారు.
Andhra Pradesh nt
Venkaiah Naidu Tirumala visit
Former Vice President India
TTD Chairman B R Naidu
Tirumala Annadanam
తిరుమల దర్శనం
టీటీడీ అన్నప్రసాదం
Scroll for the next article