News18th May 09:50 AMSunil Byrisetty1 min read
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు పర్యటనలో ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే వచ్చే విద్య
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కర్నూలు పర్యటనలో ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం అందిస్తామన్నారు.
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తామన్నారు.
కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తామని చెప్పారు.