News1st Mar 09:35 AMSunil Byrisetty1 min read

సర్కారీ స్కూళ్లకు గుడ్ న్యూస్!

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం ఇవ్వనుంది. ఎపి

సర్కారీ స్కూళ్లకు గుడ్ న్యూస్!
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందనం ఇవ్వనుంది. ఎపి మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వ విద్యకు మహర్దశ పడుతోంది.
TDP
ap school
government
Nara Lokesh
ap education టీడీపీ
ఏపీ స్కూల్
గవర్నమెంట్
నారా లోకేష్
ఏపీ ఎడ్యుకేషన్
Scroll for the next article