News25th Jun 12:21 PMSunil Byrisetty1 min read

సెక్రటేరియట్‌లో ఉచిత కంటి పరీక్షలు

ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐజి B.V.రామిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స

సెక్రటేరియట్‌లో ఉచిత కంటి పరీక్షలు
ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఐజి B.V.రామిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కమాండెంట్ ఎం.శంకర్రావు ఆధ్వర్యంలో డా. అగర్వాల్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో APSPF సెక్రటేరియట్ అధికారులు, మరియు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సిబ్బందిని ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ ఈ కంటి పరీక్షల వలన సిబ్బంది కంటి సమస్యలను ముందుగానే తెలుసుకొని తగిన వైద్యం చేయించుకొనుటకు వీలుగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 217 మందికి సిబ్బందితో పాటు ఇన్స్పెక్టర్లు ఎం. వెంకటేశ్వకర్లు, ఎస్. రమణ పాల్గొన్నారు.
Andhra Pradesh
free eye tests
Dr. Trivikrama Varma
Dr. Agarwal Eye Hospital
217 staff members
ఎస్పీఎఫ్ సిబ్బంది అందరికీ కంటి పరీక్షలు
ఉచిత కంటి పరీక్షలు
Scroll for the next article