News25th Jan 12:31 PMSunil Byrisetty1 min read
మొబైల్ మెడికల్ వాన్ ప్రారంభం
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ వాన్ లను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మొబైల్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన అత
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ వాన్ లను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మొబైల్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరీక్షల పరికరాలను పరిశీలించారు. ఒక వాహనంలో వైద్యుల కన్సల్టేషన్ , ఫార్మసీ ఏర్పాటు చేశారు. మరొక వాహనంలో రక్త పరీక్షల లాబ్, ఈసీజీ, 2D ఎకో, ఎక్స్ రే, పరికరాల ఏర్పాటు చేశారు. పేద ప్రజల కోసం వాహనాల ఏర్పాటు చేసిన సుజనా చౌదరిని వెంకయ్య నాయుడు అభినందించారు.