Jobs29th Jul 03:21 PMSunil Byrisetty1 min read

యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగావకాశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA వారి ఆధ్వర్యంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ DDU-GKY ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ SEEDAP వ

యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA వారి ఆధ్వర్యంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ DDU-GKY ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ SEEDAP వారు గ్రామీణ ప్రాంతాలలోని 18 నుంచి 27సం మధ్య వయసు కలిగి ఇంటర్, డిగ్రి ఆపై చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఎమ్మెస్ ఆఫీస్, వర్డ్, ట్యాలీ,IT రంగంలో వెబ్ డెవలపర్, టెలికాం రంగంలో బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్ కోర్సులో 90 రోజుల పాటు ఉచితంగా హాస్టల్ సదుపాయం, భోజన వసతి, యూనిఫాం, శిక్షణలో కావలసిన మెటీరియల్ ఇచ్చి అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం,ఇంటర్వీవ్ కావలసిన శిక్షణా ఇచ్చి శిక్షణ అనంతరం కోర్స్ పూర్తి చేసిన సర్టిఫికెట్ తో పాటు 100% శాతం మెట్రో నగరాలైన హైదరాబాద్,బెంగళూరులో కచ్చితమైన ఉద్యోగం కల్పించబడును. ఈ శిక్షణ కేంద్రాలు 01/08/2025 నుండి ప్రారంభం అవుతాయి. మరిన్ని వివరాలు కోసం SEEDAPను సంప్రదించండి..
Andhra Pradesh
Skill Development
DDU-GKY
SEEDAP
DRDA
Free Training
Rural Youth Employment
Spoken English
IT Courses
Web Developer Training
Scroll for the next article