News4th Nov 11:20 AMSunil Byrisetty1 min read
దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్లు
ఏపీలో ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ వాహనాలు అందించనుంది. దివ్యాంగులకు 1750 రెట్రోఫిట్ మోటారు సైకిళ్లను అందజేస్తామని అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్
ఏపీలో ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ వాహనాలు అందించనుంది. దివ్యాంగులకు 1750 రెట్రోఫిట్ మోటారు సైకిళ్లను అందజేస్తామని అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.'డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు అయి ఉండాలన్నారు. అలాగే, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించేవారు, 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులు" అని మంత్రి స్వామి వెల్లడించారు.