News16th Oct 02:29 PMSunil Byrisetty1 min read
బరువు తగ్గావు లోకేష్.. మోదీ సరదా సంభాషణ!
కర్నూలు ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి లోకేశ్‍ను చూపించి సీఎం చంద్రబాబు పరిచయం చేశారు. మంత్రి లోకేశ్‍ను చూసి ఆశ్చర్య
కర్నూలు ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి లోకేశ్‍ను చూపించి సీఎం చంద్రబాబు పరిచయం చేశారు. మంత్రి లోకేశ్‍ను చూసి ఆశ్చర్యంగా ఉందన్న ప్రధాని మోదీ.. లోకేశ్ చాలా బరువు తగ్గావన్నారు. త్వరలో మీ తండ్రి చంద్రబాబులా తయారవుతావని లోకేశ్‍ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చేస్తునే ప్రధాని మోదీ నవ్వడంతో.. చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు.లోకేశ్ భుజం తడుతూ గుడ్ అని చెబుతూ ప్రధాని ముందుకు సాగారు.