Entertainment30th May 03:08 PMSunil Byrisetty1 min read

గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డులు ఇలా.. 2014 ఉత్తమ చిత్రం - రన

గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డులు ఇలా.. 2014 ఉత్తమ చిత్రం - రన్ రాజా రన్ 2015 ఉత్తమ చిత్రం - రుద్రమదేవి 2016 ఉత్తమ చిత్రం - శతమానం భవతి 2017 ఉత్తమ చిత్రం - బాహుబలి కంక్లూజన్ 2018 ఉత్తమ చిత్రం - మహానటి 2019 ఉత్తమ చిత్రం - మహర్షి 2020 ఉత్తమ చిత్రం - అల వైకుంఠపురంలో 2021 ఉత్తమ చిత్రం - ఆర్ఆర్ఆర్ 2022 ఉత్తమ చిత్రం -సీతారామం 2023 ఉత్తమ చిత్రం - బలగం స్పెషల్ జ్యూరీ అవార్డు - ప్రజాకవి కాళోజీ బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు
Telangana
films
gaddar film award
tollywood updates
dilraju
bahubali
Balagam
Gaddar awards 2014 to 2023
గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
Scroll for the next article