Entertainment29th May 03:29 PMSunil Byrisetty1 min read

తెలంగాణలో గద్దర్ అవార్డులు!

తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024లను ప్రకటించింది. ఉత్తమ మొదటి చిత్రం కల్కి ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్‌ ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చి

తెలంగాణలో గద్దర్ అవార్డులు!
తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024లను ప్రకటించింది. ఉత్తమ మొదటి చిత్రం కల్కి ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్‌ ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప-2) ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్ (కల్కి) ఉత్తమ నటి - నివేదా థామస్‌ (35 ఇది చిన్న కథ కాదు) ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2) ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్) ఉత్తమ హాస్యనటులు - వెన్నెల కిషోర్‌, సత్య ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గణేష్‌ ఆచార్య (దేవర) ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు ఉత్తమ పుస్తకం - రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం) స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్) స్పెషల్ జ్యూరీ - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్) స్పెషల్ జ్యూరీ - ఫరియా అబ్దుల్లా(మత్తు వదలరా-2)లను ఎంపిక చేశారు. జూన్‌ 14న హైటెక్స్‌లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామని జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ పేర్కొన్నారు.
Telangana News
Tollywood
Gaddar Film Awards 2025
తెలంగాణలో గద్దర్ అవార్డులు
ఉత్తమ మొదటి చిత్రం కల్కి
ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌
Scroll for the next article