Telangana11th Jun 11:23 AMSunil Byrisetty1 min read

గాలి జనార్ధన్ రెడ్డికి ఊరట..

గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కో

గాలి జనార్ధన్ రెడ్డికి ఊరట..
గాలి జనార్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై స్టే విధించిన హైకోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశం ఇచ్చింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని, పాస్‌పోర్ట్ సరెండర్‌ చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
Telangana News
Obulapuram Illegal Mining Case
Telangana High Court
Gali Janardan Reddy
Sensational Verdict
సీబీఐ కోర్టు విధించిన శిక్షను రద్దు
Scroll for the next article