News16th Jun 04:29 PMSunil Byrisetty1 min read
గాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు
మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యా
మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌ఆర్ మహరాజ్‌ను దిగుమతి-ఎగుమతుల వ్యాపారంలో నకిలీ పత్రాలతో మోసం చేసినట్టు తేలింది. లతకు అప్పీల్ చేసే అవకాశం కూడా కోర్టు నిరాకరించింది. గాంధీ-మేవా రామ్‌గోబిన్ దంపతుల కుమార్తె లత రామ్గోబిన్. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.