Electronics26th May 01:16 PMSunil Byrisetty1 min read

సూపర్ డిస్కౌంట్.. 43 ఇంచ్ ధరకే 55 ఇంచ్ 4K Smart Tv

బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ చవక ధరకు లభిస్తోంది. 43 ఇంచ్ టీవీ ధరకే 55 ఇంచ్ 4K Smart Tv లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న Daiwa రీసెంట్ గా విడుదల చేసిన 5 ఇంచ్ స్మార్ట్ ట

సూపర్ డిస్కౌంట్.. 43 ఇంచ్ ధరకే 55 ఇంచ్ 4K Smart Tv
బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ చవక ధరకు లభిస్తోంది. 43 ఇంచ్ టీవీ ధరకే 55 ఇంచ్ 4K Smart Tv లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న Daiwa రీసెంట్ గా విడుదల చేసిన 5 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (D55U4WOS) పై భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC డెబిట్ కార్డ్ ఆప్షన్ తో 6 నెల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. డైవా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. LG WebOS పై నడిచే ఈ టీవీ ThinQ AI మరియు మిరాక్యాస్ట్ వంటి LG ప్రత్యేక,మైన ఫీచర్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 1.5 GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ డైవా స్మార్ట్ టీవీ రెండు ఇన్ బిల్ట్ స్పీకర్లు కలిగి, 24 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Smart Tv
ThinQ AI
LG
LED TV
4k Smart TV
బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ
డైవా స్మార్ట్ టీవీ
5 ఇంచ్ స్మార్ట్ టీవీ
Scroll for the next article