Business Type12th Sep 03:06 PMSunil Byrisetty1 min read
ఆల్‌టైం హైకి బంగారం
బంగారం ధర ఆల్‌టైం హైకి చేరింది. మేలిమి బంగారం ధర రూ. లక్షా 13 వేలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,13,350 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,960గా నడుస
బంగారం ధర ఆల్‌టైం హైకి చేరింది. మేలిమి బంగారం ధర రూ. లక్షా 13 వేలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,13,350 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,960గా నడుస్తోంది. అలాగే వెండి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. కిలో వెండి రూ.లక్షా 32 వేలు దాటింది. దీంతో కొనుగోలుదారులు తర్జనభర్జన పడుతున్నారు.