Business Type15th Jul 01:05 PMSunil Byrisetty1 min read

తగ్గిన బంగారం.. వెండి పైపైకి!

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పెరిగింది. మంగళవారం మార్కెట్ ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గి రూ.91,450కి చేరింది. 24 క్యా

తగ్గిన బంగారం.. వెండి పైపైకి!
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పెరిగింది. మంగళవారం మార్కెట్ ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గి రూ.91,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.110 తగ్గి రూ.99,770 పలుకుతోంది. వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై ఏకంగా రూ.2,000 పెరగడంతో రూ.1,27,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి. అయితే ఈ హెచ్చుతగ్గులతో కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతున్నారు.
global markets
silver prices
lower gold prices
bullion market
వెండి ధర భారీగా పెరిగింది
Scroll for the next article