News28th Sep 11:14 AMSunil Byrisetty1 min read

బంగారం.. ధరలు అన్‌స్టాపబుల్

పసిడి ధరలు పైపైకి వెళ్తూనే ఉన్నాయి. డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయ

బంగారం.. ధరలు అన్‌స్టాపబుల్
పసిడి ధరలు పైపైకి వెళ్తూనే ఉన్నాయి. డాలర్ విలువ పతనం కారణంగా బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆల్ టైం రికార్డులకు చేరువవుతున్నాయి. ఆదివారం తులం బంగారం ధరపై రూ.1500పైగా పెరిగి, దేశీయంగా రూ.1,15,480 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి, సామాన్యులకు బంగారం కొనడం కష్టతరంగా మారింది. వెండి ధర కూడా కిలో రూ. 1.49 లక్షలకు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరుగుతూనే ఉండటం ఆశ్చర్యకరంగా మారింది.
India News
Gold Price
Silver Price
Record High
Dollar Value
Indian Economy
Jewellery Market
Inflation
Precious Metals
Consumers
ఆభరణాల కొనుగోలు తగ్గుదల
పెరుగుతున్న బంగారం రేట్లు
Scroll for the next article