Business Type14th Jan 02:01 PMSunil Byrisetty1 min read

మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు

మరోసారి భారీగా పసిడి ధరలు పెరిగాయి. రూ.లక్షా 50వేలకు చేరువలో తులం బంగారం ధర, 24 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై పెరిగిన రూ.1,090, తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌

మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు
మరోసారి భారీగా పసిడి ధరలు పెరిగాయి. రూ.లక్షా 50వేలకు చేరువలో తులం బంగారం ధర, 24 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై పెరిగిన రూ.1,090, తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,620, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,650, దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్స్‌, ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ.1,43,770, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ.1,43,620 ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి వెండి ధరలు, కిలో వెండిపై పెరిగిన రూ.15వేలు, కిలో వెండి ధర రూ.3,07,000గా ఉన్నాయి.
Indian Market
Precious Metals
Price
Gold Prices
Gold Rate Today
Silver Prices
Bullion Market
24 Carat Gold
22 Carat Gold
Hyderabad Gold Rate
Delhi Gold Rate
Bengaluru Gold Rate
Silver All Time High
Scroll for the next article