News9th Oct 12:27 PMSunil Byrisetty1 min read
ఏపీకి గోల్డెన్ ఆఫర్.. ఉత్పత్తి షురూ
ఏపీలోని కర్నూలు జిల్లా పగిడిరాయిలో బంగారం పంట పండనుంది. వచ్చే నెల నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో తొలి బంగారు గనిలో ట్రయల్ రన్ జరగనుంది. పూర్తి స
ఏపీలోని కర్నూలు జిల్లా పగిడిరాయిలో బంగారం పంట పండనుంది. వచ్చే నెల నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో తొలి బంగారు గనిలో ట్రయల్ రన్ జరగనుంది. పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే, ఏడాదికి 500 కిలోల బంగారం వెలికితీయవచ్చని అంచనా. స్థానిక యువత, భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించనున్నారు. ఏపీలో ఇది తొలి ప్రైవేట్ గని కావడం విశేషం.