News18th Jan 02:28 PMSunil Byrisetty1 min read
బరిలో గెలిచిన పుంజు.. నగల సత్కారం!
సంక్రాంతి కోడి పందాలు ముగింపు దశకు చేరుకున్నాయి. భీమవరం దుర్గాపురంలో జరిగిన కోడి పందాలలో ఓ బంగారు నగల కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. యజమాని కోడిపుంజుకు 15 కాసుల బంగారు గ
సంక్రాంతి కోడి పందాలు ముగింపు దశకు చేరుకున్నాయి. భీమవరం దుర్గాపురంలో జరిగిన కోడి పందాలలో ఓ బంగారు నగల కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. యజమాని కోడిపుంజుకు 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించాడు. ఆ కోడిపుంజును బరిలోనికి ప్రవేశపెట్టారు. జీడిపప్పు బాదం వంటి ఆహారముతో పుంజు సిద్ధం చేయబడి, కాలికి కత్తి కట్టుకొని పందెంలో ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు పందెం రాయుళ్లు నిర్వాహకులు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.