News10th Jun 01:08 PMSunil Byrisetty1 min read

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..!

ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వర్ సమస్య ఉంటే ఫొటో, సంతకంతో సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఎక్కడైనా సర్వర్ సమస్య ఉన్నా సరుకుల పంపిణీని ఆపొద్దన

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..!
ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వర్ సమస్య ఉంటే ఫొటో, సంతకంతో సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఎక్కడైనా సర్వర్ సమస్య ఉన్నా సరుకుల పంపిణీని ఆపొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫొటో, సంతకం తీసుకొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు. ప్రజల నుంచి విమర్శలు రాకుండా సజావుగా పని చేయాలని సూచించారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేయాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Andhra Pradesh news
Ration card
server problem
Minister Nadendla Manohar
ఫొటో
సంతకం తీసుకొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు
Scroll for the next article