Notifications2nd Jun 11:18 AMSunil Byrisetty1 min read
నిరుద్యోగులకు శుభవార్త!
ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏలూరు డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87
ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏలూరు డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టులు.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు దరఖాస్తు విధానం ప్రకటించారు. వెబ్ సైట్ నుంచి దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్, అప్లికేషన్ పూర్తి వివరాలకు https://eluru.ap.gov.in/notice_category/recruitment/ పరిశీలించండి.
దరఖాస్తు గడువు జూన్ 02 నుంచి 16వ తేదీ వరకు ఉన్నట్లు పేర్కొన్నారు.