Education5th May 09:38 AMSunil Byrisetty1 min read
నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
త్వరలో 18,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఇందులో 13,400 క్లరికల్ ఉద్యోగాలు, 3వేల ప్రొబెషనరీ ఆఫీసర్, 1600 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నట్లు సంస్థ ఛైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు.
అటు ఈ త్రైమాసికంలో రూ. 18,643 కోట్ల లాభాన్ని బ్యాంక్ నమోదు చేసింది.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 10శాతం తక్కువని తెలిపారు.