Business Type9th Apr 05:09 PMSunil Byrisetty1 min read
యూపీఐ యాప్లు వాడే వారికి శుభవార్త
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎక్కడ ఏం కొన్నా యూపీఐ చెల్లింపులే కనిపిస్తున్నాయి. అయితే వీటికీ కొన్ని పరిమితులున్నాయి. UPI పేమెంట్ల పరిమితిని పెంచేందుకు NPCIకి RBI అనుమతి ఇచ్చింది. ప్రస్త
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎక్కడ ఏం కొన్నా యూపీఐ చెల్లింపులే కనిపిస్తున్నాయి.
అయితే వీటికీ కొన్ని పరిమితులున్నాయి.
UPI పేమెంట్ల పరిమితిని పెంచేందుకు NPCIకి RBI అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం P2M(వ్యక్తి నుంచి వ్యాపారికి) పంపే లావాదేవీ పరిమితి ₹2లక్షల వరకే ఉంది.
తాజాగా RBI అనుమతితో ₹5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది.
P2P లావాదేవీలను మార్చకుండా, P2M లిమిట్ మాత్రమే పెంచే ఛాన్సుంది.
బ్యాంకులతో చర్చల తర్వాత NPCI దీనిపై ప్రకటన చేయనుంది.
కాగా ఎడ్యుకేషన్, బీమా, హెల్త్ కేర్ రంగాలకు చేసే UPI పేమెంట్ లిమిట్ ₹5లక్షల వరకూ ఉంది