Mobiles29th Jun 12:37 PMSunil Byrisetty1 min read

క్రేజీగా.. గూగుల్‌ తొలి ఫోల్డ్ ఫోన్‌

పిక్సెల్ ఫోన్లతో కెమెరా ప్రియులను ఆకట్టుకున్న గూగుల్‌ తన తొలి పిక్సెల్‌ ఫోల్డ్‌‌ను తెచ్చింది. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సంస్థ మడత ఫోన్ క్రేజీ స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వ

క్రేజీగా.. గూగుల్‌ తొలి ఫోల్డ్ ఫోన్‌
పిక్సెల్ ఫోన్లతో కెమెరా ప్రియులను ఆకట్టుకున్న గూగుల్‌ తన తొలి పిక్సెల్‌ ఫోల్డ్‌‌ను తెచ్చింది. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సంస్థ మడత ఫోన్ క్రేజీ స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ నుంచి వచ్చిన మొదటి మడత ఫోన్‌. 7.6 అంగుళాల పరిమాణం, 48+10.8+10.8 మెగా పిక్సెళ్ల ముందు కెమెరా, 8+9.5 ఎంపీ వెనక కెమెరాతో ఫొటోలు తీయొచ్చు. గూగుల్‌ టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ వాడారు. 512జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్‌ ఉంది. బరువు 283 గ్రాములుగా ఉంది. దీని ధర రూ. 1,47,490తో లక్షన్నర వరకు ఉంది. కానీ పైసా వసూల్ అని చెప్పవచ్చు.
Mobile
Google
pixel foldable phone
Google Tensor G2 processor
price 1
47
490
Scroll for the next article