News8th Jun 11:04 AMSunil Byrisetty1 min read
ఏపీకి రాజధాని గూగుల్!
ప్రతిష్టాత్మక దిగ్గజ గూగుల్ సంస్థ ఆంధ్రాకు రాబోతోంది. రాజధాని అమరావతిలో గూగుల్ తమ కార్యాలయాన్ని ఏర్పాటుు చేయనుంది. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధులు గతంలోనే చర్చించారు. ఇందులో భా
ప్రతిష్టాత్మక దిగ్గజ గూగుల్ సంస్థ ఆంధ్రాకు రాబోతోంది. రాజధాని అమరావతిలో గూగుల్ తమ కార్యాలయాన్ని ఏర్పాటుు చేయనుంది. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధులు గతంలోనే చర్చించారు. ఇందులో భాగంగా అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వే నంబర్లు 10, 12, 13, 15, 16 లో సుమారు 143 ఎకరాల భూమిని గూగుల్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు సీఆర్డీఏ ముందుకు వచ్చింది. గూగుల్ సంస్థ ఏపీకి వస్తే రాజధాని అమరావతికి ప్రత్యేక గుర్తింపు రానుంది.