National27th Sep 05:55 PMSunil Byrisetty1 min read
27న గూగుల్ 28వ పుట్టినరోజు
మనందరికీ పుట్టినరోజు ఉన్నట్లుగానే గూగుల్ కీ ఒక రోజుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న గూగుల్ పుట్టినరోజును జరుపుకుంటుంది. 1998లో ప్రారంభమైన గూగుల్ సేవలు కోట్లాది మందికి సేవలు అందిస
మనందరికీ పుట్టినరోజు ఉన్నట్లుగానే గూగుల్ కీ ఒక రోజుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న గూగుల్ పుట్టినరోజును జరుపుకుంటుంది. 1998లో ప్రారంభమైన గూగుల్ సేవలు కోట్లాది మందికి సేవలు అందిస్తోంది. గూగుల్ కంపెనీ అధికారికంగా సెప్టెంబర్ 4, 1998న ఏర్పాటయినప్పటికీ, 2002 సెప్టెంబర్ 27న మొదటి బర్త్ డే 'డూడుల్'ను అధికారికంగా జరుపుకుంది. అప్పటి నుండి ఈ తేదీనే పుట్టినరోజుగా మారింది.
ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, తెలిసిన విషయం కరెక్టా కాదా చెక్ చేయాలనుకున్నా వెంటనే "గూగుల్ లో చూడు" అంటాం. అలా మన జీవితాల్లో భాగం అయిపోయిన గూగుల్ కు Happy birthday చెబుదాం.