News8th Oct 01:39 PMSunil Byrisetty1 min read

రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు విడుదల

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 274 రోడ్డు పనుల కోసం రూ. 1000 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రాష్ట

రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు విడుదల
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 274 రోడ్డు పనుల కోసం రూ. 1000 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రాష్ట్ర రహదారులు 108 ఉన్నాయి. వీటి కోసం పనులకు రూ. 400 కోట్లు మంజూరు చేయబడింది. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ 166 పనులకు రూ. 600 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు విడుదల చేశారు.
AP Government
Road Repairs
State Government
Infrastructure
Funding
Highways
District Roads
MT Krishna Babu
రోడ్డు పనులు
మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్
ఎన్‌టీ కృష్ణబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
రహదారుల భద్రత
Scroll for the next article