News12th Aug 02:22 PMSunil Byrisetty1 min read

ఆశా వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్రంలో ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ప్రసూతి సెలవులకు సంబంధించి మొదటి రెండు ప్రసవాల

ఆశా వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్
రాష్ట్రంలో ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ప్రసూతి సెలవులకు సంబంధించి మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో సెలవులు ఇస్తారు. ASHA వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలు గా నిర్ణయించారు. సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే ₹5,000 చెల్లిస్తారు. గరిష్టంగా మొత్తం ₹1,50,000 వరకు ఇస్తారు. ఇది రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ఉండనుంది.
Andhra Pradesh news
ASHA Workers
Welfare Schemes
Maternity Leave
Retirement Benefits
Government Orders
మహిళా ఉద్యోగుల సంక్షేమం
ఆశా వర్కర్ల గౌరవ వేతనం
Scroll for the next article