News3rd Dec 11:01 AMSunil Byrisetty1 min read

పోలవరం కోసం 542.85 కోట్లు విడుదల

పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ పనుల కోసం 542.85 కోట్లు విడుదలకు ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఆమోదించబడిన ముఖ్య పనులు ఇలా ఉన్నాయి.

పోలవరం కోసం 542.85 కోట్లు విడుదల
పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ పనుల కోసం 542.85 కోట్లు విడుదలకు ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఆమోదించబడిన ముఖ్య పనులు ఇలా ఉన్నాయి. కుడి వైపు కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం చేయనున్నారు. పోలవరం గ్రామం నుంచి స్పిల్ వే, టన్నెల్స్ వరకు రహదారుల కోసం ₹117.80 కోట్లు కేటాయించారు. ఎడమ వైపు కనెక్టింగ్ రోడ్లు (Gap–I నుంచి PIPLMC వరకు 21 km) ద్వారా మెరుగైన రాకపోకల కోసం ₹217.55 కోట్లు ప్రకటించారు. అలాగే పురుషోత్తపట్నం వద్ద గండి పోషమ్మ తల్లి ఆలయ రక్షణ పనులు ₹207.50 కోట్ల విడుదలకు ఆమోదం లభించింది.
Andhra Pradesh
Spillway Roads
Polavaram Project
Connectivity Works
Government Approval
Infrastructure Development
Tunnel Roads
పురుషోత్తపట్నం దేవాలయ రక్షణ
నిధుల విడుదల
పోలవరం అప్‌డేట్‌లు
Scroll for the next article