News19th Nov 09:39 AMSunil Byrisetty1 min read

హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు

ఏపీలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, APSWRIES సంస్థలు, అలాగే 2 AP స్టడీ సర్కిల

హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు
ఏపీలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, APSWRIES సంస్థలు, అలాగే 2 AP స్టడీ సర్కిల్స్ లో RO ప్లాంట్ల ఏర్పాటు కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 311 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఒక్కొక్కటికి ₹2.00 లక్షల వ్యయంతో RO ప్లాంట్లు, మొత్తం అంచనా వ్యయం ₹6.22 కోట్లుగా ఉంది. అలాగే 49 APSWREIS సంస్థలు & 2 AP స్టడీ సర్కిల్స్ లో ఒక్కొక్కటికి ₹6.00 లక్షల వ్యయంతో RO ప్లాంట్లు మొత్తం అంచనా వ్యయం ₹3.06 కోట్లు విడుదల చేశారు. ఈ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh
Social Welfare Hostels
RO Plants
APSWREIS
AP Government
Drinking Water
హాస్టల్ అభివృద్ధి
విద్యా సంక్షేమం
హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు
Scroll for the next article