News8th Apr 09:46 AMSunil Byrisetty1 min read

ట్రంప్ ఎఫెక్ట్.. గ్యా్స్ మంట!

ప్రపంచ దేశాలపై అమెరికా అధినేత ట్రంప్ వేస్తు్న్న సుంకాల ప్రభావం దేశంలో ధరలపై పడుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. LPG సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ఉజ్వల పథకం సిల

ట్రంప్ ఎఫెక్ట్.. గ్యా్స్ మంట!
ప్రపంచ దేశాలపై అమెరికా అధినేత ట్రంప్ వేస్తు్న్న సుంకాల ప్రభావం దేశంలో ధరలపై పడుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. LPG సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. మంగళవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర రూ. 503 నుంచి రూ. 533కు చేరింది. ఏపీలో రూ. 825గా ఉన్న సిలిండర్ ధర రూ. 875, తెలంగాణలో రూ. 855గా ఉన్న ధర రూ. 905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు
Andhra Pradesh
Government Hikes Lpg Gas Prices
దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి
అమెరికా అధినేత ట్రంప్
Scroll for the next article