News7th Dec 04:40 PMSunil Byrisetty1 min read
2026లో ప్రభుత్వ సెలవులు!
2026లో ప్రభుత్వ సెలవులు ఇలా ఉన్నాయి. * భోగి – జనవరి 14 * మకర సంక్రాంతి – జనవరి 15 * కనుమ – జనవరి 16 * రిపబ్లిక్ డే – జనవరి 26 * మహా శివరాత్రి – ఫిబ్రవరి 15 * హోలీ – మార్చి 3 * ఉగాద
2026లో ప్రభుత్వ సెలవులు ఇలా ఉన్నాయి.
* భోగి – జనవరి 14
* మకర సంక్రాంతి – జనవరి 15
* కనుమ – జనవరి 16
* రిపబ్లిక్ డే – జనవరి 26
* మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
* హోలీ – మార్చి 3
* ఉగాది – మార్చి 19
* రంజాన్ – మార్చి 20
* శ్రీరామనవమి – మార్చి 27
* గుడ్ ఫ్రైడే – ఏప్రిల్ 3
* బాబు జగ్జీవన్‌రామ్ జయంతి – ఏప్రిల్ 5
* అంబేద్కర్ జయంతి – ఏప్రిల్ 14
* బక్రీద్ – మే 27
* మొహర్రం – జూన్ 25
* స్వాతంత్ర్య దినోత్సవం – ఆగస్టు 15
* వరలక్ష్మి వ్రతం – ఆగస్టు 21
* మిలాద్-ఉన్-నబి – ఆగస్టు 25
* శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 4
* వినాయక చవితి – సెప్టెంబర్ 14
* గాంధీ జయంతి – అక్టోబర్ 2
* దుర్గాష్టమి – అక్టోబర్ 18
* విజయదశమి – అక్టోబర్ 20
* దీపావళి – నవంబర్ 8
* క్రిస్మస్ – డిసెంబర్ 25