Notifications25th Jun 11:45 AMSunil Byrisetty1 min read

జాబ్ అలర్ట్: ఎస్బీఐలో పీవో నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 541 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తులు జూన్ 24 నుంచి జులై 14 వరకు చేసుకోవాల్సి ఉంట

జాబ్ అలర్ట్: ఎస్బీఐలో పీవో నోటిఫికేషన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 541 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తులు జూన్ 24 నుంచి జులై 14 వరకు చేసుకోవాల్సి ఉంటుంది. bank.sbi/web/careers వెబ్ సైట్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రారంభ జీతం రూ.48,480 కాగా, అలవెన్సులు అదనంగా ఉంటాయి. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్‌లు అర్హులు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడాలని సూచిస్తున్నారు.
Government jobs
Sbi po jobs
SBI recruitment
Vacancies
Sbi po apply online
541 Probationary officer jobs
ఎస్బీఐలో పీవో నోటిఫికేషన్
Scroll for the next article