News3rd Sep 01:00 PMSunil Byrisetty1 min read
మంగళగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ధర్నా
మంగళగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. టెట్ రద్దు చేస్తారా? లోకేష్ రాజీనామా చేస్తారా అంటూ నినాదాలు చేశారు. టీచర్స్‌పై పోలీసుల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బలవంత
మంగళగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. టెట్ రద్దు చేస్తారా? లోకేష్ రాజీనామా చేస్తారా అంటూ నినాదాలు చేశారు. టీచర్స్‌పై పోలీసుల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారని చెబుతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా టీచర్స్ ఆందోళనకు దిగారు. గంటకు పైగా రోడ్డు మీద బైఠాయించిన UTF నేతలు టీచర్స్ తో కలిసి ధర్నా చేశారు. ఇప్పటి వరకు వెయ్యి మంది పైనే టీచర్స్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్స్ కి తరలించారు. అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలని టీచర్స్ డిమాండ్ చేస్తున్నారు.